చాలా బ్రాడ్ గా ఆలోచించే మంచు లక్ష్మి ఈ విమర్శలను, సెటైర్స్ ని అసలు పట్టించుకోరు. అవన్నీ పనీపాటా లేని వారు చేసే కామెంట్స్ అంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే జీవితంలో ఏమీ చేయలేమని ఆమె అంటారు. ఇక వయసుతో సంబంధం లేకుండా ట్రెండీ వేర్స్ ధరించి మంచు లక్ష్మి ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు.