పుట్టుమచ్చ చూపిస్తూ లాక్‌ చేసిన `మల్లు` బ్యూటీ.. పలుచని చిలుక పచ్చ చీరలో సన్నని నడుముతో పిచ్చెక్కించే పోజులు

Published : Nov 29, 2023, 06:38 AM ISTUpdated : Nov 29, 2023, 07:59 AM IST

మల్లు బ్యూటీ మాళవిక మోహనన్‌ సైలెంట్‌ సునామీలా వస్తుంది. ఆమె గ్లామర్‌ షోతో సంచలనంగా మారింది. ఇప్పుడు నెమ్మదిగా భారీ సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.   

PREV
19
పుట్టుమచ్చ చూపిస్తూ లాక్‌ చేసిన `మల్లు` బ్యూటీ.. పలుచని చిలుక పచ్చ చీరలో సన్నని నడుముతో పిచ్చెక్కించే పోజులు

మలయాళ హీరోయిన్ అయినప్పటికీ కట్టుబాట్లని ఎప్పుడో బ్రేక్‌ చేసింది మాళవిక మోహనన్‌(Malavika Mohanan). కేరళా భామలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారు. చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపిస్తారు. కానీ ఈ అమ్మడు మాత్రం తనకు అవి వర్తించవు అని చాటి చెబుతుంది. 
 

29

ప్రారంభం నుంచిఈ బ్యూటీ బోల్డ్ గా ఫోటో షూట్లు చేస్తూ షాకిస్తుంది. అందాలను సాధ్యమైనంత వరకు ఆరబోస్తూ ఆమె గ్లామర్‌ ఫోటోలు ఉండేవి. ఇప్పటికీ ఉంటున్నాయి. అందాలను దాచుకోకుండా పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. 
 

39

తాజాగా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. చిలకపచ్చ శారీలో హోయలు పోయింది. పలచని శారీలో ఆమె అదిరిపోయే పోజులిచ్చింది. కిల్లిర్‌ లుక్‌లో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. బ్యాక్‌ అందాలు చూపిస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. 
 

49

అయితే ఇందులో సన్నని నడుము వొంపులతో మరింత మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇదంతా కాకుండా ఆ సన్నని నడుముపై ఉన్న పుట్టుమచ్చని ఆవిష్కరించడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈబ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 

59

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, మల్లు బ్యూటీ నీట్‌గా సోషల్‌ మీడియాలో సెగ లేపుతుందని, బాబోయ్‌ చీరలో మంటలు పెడుతుందని, పుట్టుమచ్చ చూపిస్తూ లాక్‌ చేసిందని అంటున్నారు. కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 
 

69

ఇక ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కే యూ మోహనన్‌ కూతురే మాళవిక. మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్‌తోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో చాలా స్ట్రగుల్‌ అయ్యింది. కొన్నేళ్లపాటు ఆమెకి సరైన అవకాశాలు లేవు. ఆ మధ్య విజయ్‌ తో `మాస్టర్` మూవీ, అలాగే ధనుష్‌ తో `మారన్‌` చిత్రం చేసింది. అవి ఈ బ్యూటీకి పెద్దగా హెల్ప్ కాలేదు. కానీ లేట్‌గా ఉపయోగపడ్డాయి. 
 

79

ఇప్పుడిప్పుడే ఆమెకి పెద్ద అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈబ్యూటీ తమిళంలో విక్రమ్‌తో `తంగలాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో అడవి మనిషిలా డీ గ్లామర్‌ రోల్‌ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ఆమె లుక్‌ భయాంకరంగా ఉంది. కానీ నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర పడిందని చెప్పొచ్చు. 

 

89

ఇక తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో నటిస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. దీంతోపాటు మరొ ఒకటి రెండు ఆఫర్లు ఆమెకి ఉన్నాయని తెలుస్తుంది. ఆ మధ్య మలయాళ మూవీతోనూ ఆడియెన్స్ ముందుకొచ్చింది. కానీ ఇది పెద్దగా మెప్పించలేదు. ప్రస్తుతం హిందీలోనూ ఓ సినిమాలో నటిస్తుంది మాళవిక. 

99

సినిమాల కంటే ఈబ్యూటీ ఇలా గ్లామర్‌ ట్రీట్‌తోనే ఎక్కువగా ఫోకస్‌ అవుతుంది. బోల్డ్ గా, హద్దుల్లేని అందాల విందుతోనే ఎక్కువగా హాట్‌ టాపిక్ అవుతుంది. ఆమె గ్లామర్ ఫోటోలు పంచుకుందంటే ఇంటర్నెట్‌ ఊగిపోవాల్సిందే. ఇక నెటిజన్లకి, ఆమె ఫ్యాన్స్ కి వారానికి సరిపడ స్టఫ్‌ దొరికినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories