పొట్టి దుస్తుల్లో మాల్దీవుల్లో ఓపెన్‌గా తిరుగుతున్న మాళవిక మోహనన్‌.. నెటిజన్లకి అందాల విందు

Published : Jan 30, 2022, 04:04 PM IST

`మాస్టర్‌` బ్యూటీ మాళవిక మోహనన్‌.. వెకేషన్‌లో బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. ప్రీ సమ్మర్‌ వెకేషన్‌లో భాగంగా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ నెటిజన్లకి కనువిందు చేస్తుంది.   

PREV
18
పొట్టి దుస్తుల్లో మాల్దీవుల్లో ఓపెన్‌గా తిరుగుతున్న మాళవిక మోహనన్‌.. నెటిజన్లకి అందాల విందు

మాళవిక మోహనన్‌.. మాల్దీవులకు మూడు రోజుల క్రితం వెకేషన్‌కి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ ప్రీ సమ్మర్‌ హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఆమె పరువాలు పోతూ అభిమానులకు సర్‌ప్రైజ్‌నిస్తుంది. అన్‌స్టాపబుల్‌ అందాల విందుని వడ్డిస్తుంది. తాను పొట్టి దుస్తుల్లో హోయలు పోతూ నెటిజన్లకి మాత్రం హాట్‌ ట్రీట్‌నిస్తుంది. 
 

28

వెకేషన్‌కి సంబంధించి వరుసగా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది మాళవిక. అక్కడ తాను ఎలా ఎంజాయ్‌ చేస్తుందో ఆ విషయాలను వెల్లడిస్తుంది. ఎప్పటికప్పుడు తన బికినీ ఫోటోలతో నెట్టింటి అభిమానులను ఖుషీ చేస్తుంది. 

38

అయితే పొట్టి దుస్తుల్లో, సముద్రానికి సూట్‌ అయ్యే పొట్టి దుస్తులు ధరించి ఓపెన్‌గా తిరుగుతుంది. మాల్దీవుల్లోని ఇసుక తిన్నల వద్ద హోయలు పోయింది. తన పరువాల విందుతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇప్పుడుఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

48

మాల్దీవుల్లో దిగిన వివిధ రకాల ఫోటోలను పంచుకుంది మాళవిక. అక్కడి సముద్రంలోని చేపలు, రంగురాళ్లు, సముద్రంలో దొరికే ఇతర వస్తువు ఫోటోలను సైతం అభిమానులను పంచుకుంది మాళవిక.
 

58

దళపతి విజయ్‌తో కలిసి నటించిన `మాస్టర్‌` చిత్రంతో పాపులర్‌ అయ్యింది మాళవిక మోహనన్‌. ఈ చిత్రంలో ఆమె అందాల విందు విజయ్‌ అభిమానులను కట్టిపడేశాయి. గ్లామర్‌ పోతకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో రెచ్చిపోయింది. నటిగానూ ఆకట్టుకుంది మళవిక మోహనన్‌. 
 

68

ఆ సినిమా విజయంతో ఇప్పుడు నెమ్మదిగా భారీ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్‌తో `మారన్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు తెలుగులోనూ ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. 

78

సినిమా అవకాశాలు ఎలా ఉన్నా.. గ్యాప్‌లేకుండా తన స్కిన్‌ షోతో కూడిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఆట్టుకుంటుంది మాళవిక. నెటిజన్లని మెస్మరైజ్‌ చేయడంతోపాటు వారిని తన అభిమానులుగా మార్చుకుంటుంది. ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

88

`మాస్టర్‌` బ్యూటీ మాళవిక మోహనన్‌.. వెకేషన్‌లో బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. ప్రీ సమ్మర్‌ వెకేషన్‌లో భాగంగా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ నెటిజన్లకి కనువిందు చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories