బ్యూటిఫుల్ అండ్ హాట్.. మెస్మరైజ్ చేసే అందాలతో కవ్విస్తున్న షాలిని పాండే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 30, 2022, 03:53 PM IST

హీరోయిన్ Shalini Pandey ని కుర్రాళ్లు అంత త్వరగా మరచిపోలేరు. తొలి చిత్రంతోనే షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. అర్జున్ రెడ్డి మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది.

PREV
17
బ్యూటిఫుల్ అండ్ హాట్.. మెస్మరైజ్ చేసే అందాలతో కవ్విస్తున్న షాలిని పాండే

హీరోయిన్ Shalini Pandey ని కుర్రాళ్లు అంత త్వరగా మరచిపోలేరు. తొలి చిత్రంతోనే షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. అర్జున్ రెడ్డి మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది. నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.  

27

Arjun Reddy చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. 

 

37

అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది. 

47

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. 

57

తాజాగా షాలిని పాండే డిఫెరెంట్ అవుట్ ఫిట్స్ లో చేసిన ఫోటోషూట్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పచ్చని ప్రకృతి ఒడిలో ఆమె బ్యాక్ అందాలు చూపిస్తూ చేసిన ఫోటోషూట్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. 

67

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది. 

77

అలాగే షాలిని పాండే ఓ బ్లాక్ డ్రెస్ ఫోటో షూట్ కూడా చేసింది. షాలిని పాండే ఇటీవల మరింత నాజూగ్గా తయారైంది. చురకత్తులాంటి చూపులు, మెస్మరైజ్ చేసే అందాలతో షాలిని పాండే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories