పరువాలని బోల్డ్ గా చూపిస్తూ.. మాళవిక అందాల విధ్వంసం, హాట్ నెస్ కి నో లిమిట్స్

First Published | Nov 18, 2021, 2:22 PM IST

యంగ్ బ్యూటీ  మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు.

యంగ్ బ్యూటీ  మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 


మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం మాళవిక సింగిల్ గానే ఉంది. 

మాళవిక మోహన్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి నిద్ర కరువు చేస్తోంది అనే చెప్పాలి. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

తాజాగా మాళవిక మరో అద్భుతమైన ఫోటోషూట్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కళ్ళు చెదిరేలా ఉన్న లెహంగా, పిచ్చెక్కించే తరహాలో ఎద అందాలు ఆరబోసే బ్లౌజ్ లో మాళవిక లుక్ అదరహో అనిపిస్తోంది. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాళవిక మోహనన్ అందాలకు లిమిట్స్ లేవు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  

Also Read: హాట్ అలెర్ట్.. బ్రాలో ఇలియానా అందాల విందు, పార్టీలో మెరిసిన హాట్ బ్యూటీ

Also Read: అమేజింగ్ న్యూస్.. ప్రీతి జింతాకు కవల పిల్లలు జననం, భలే పేర్లు పెట్టేసింది

సోషల్ మీడియాలో మాళవిక గ్లామర్ షో కు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సౌత్ లో క్రమంగా మాళవిక క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. మాళవిక బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. 

Latest Videos

click me!