ఈ చాట్ సెషన్ లో ఓ నెటిజన్ మాళవికని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. 'నువ్వు అంత గొప్ప నటివి కాదు.. అలాగే చెడ్డ నటివి కూడా కాదు. కానీ నీకు అభిమానులం అని చెప్పుకునే వారంతా నీ హాట్ ఫోటోలు, ఫొటోస్ షూట్స్ చూసేందుకే నిన్ను ఫాలో అవుతుంటారు. దీనిపై నీ అభిప్రాయం ఏంటి ? అని అతడు మాళవికని ప్రశ్నించాడు.