మామూలుగా కాదు.. రకరకాలుగా మలైకాపై సోషల్ మీడియాలో కామెంట్ల దాడి చేశారు.. చేస్తూనే ఉన్నారు నెటిజన్లు. ముఖ్యంగా సల్మాన్ ఫ్యాన్స్ ఆమెను గట్టిగాటార్గెట్ చేశారు. అందులోనే ఈ ఇద్దరి స్టార్లపై రకరకాల న్యూస్ లు వైరల్ అవుతూనే ఉన్నాయి. విడిపోతున్నారని, పెళ్ళి చేసుకోబోతున్నారని... ఇలా రకరకాల వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.