ఆలోచనలో పడ్డ కీర్తి సురేష్... ఇంతకీ ఏమయ్యిందీ!

Published : Feb 08, 2021, 06:12 PM IST

హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టులు ఆసక్తి రేపుతున్నాయి. ఆలోచనలో పడ్డట్లు ఆమె గడ్డం క్రింద చేయిపెట్టి కూర్చున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఇంతకీ ఏమైందంటూ అడుగుతున్నారు.   

PREV
111
ఆలోచనలో పడ్డ కీర్తి సురేష్... ఇంతకీ ఏమయ్యిందీ!
సౌత్ లో టాప్ యాక్ట్రెస్ లో ఒకరిగా పలు భాషలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కీర్తి సురేష్. మహానటి సినిమా ఆమె ఫేట్ నే మార్చివేయగా వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.

211
ఒక్క టాలీవుడ్ లోనే కీర్తి మూడు చిత్రాల వరకూ చేస్తున్నారు. మహేష్ బాబుకు జంటగా సర్కారు వారి పాట మూవీలో కీర్తి నటిస్తుండగా.. దుబాయిలో మొదటి షెడ్యూల్ మొదలైంది.

311
అలాగే నితిన్ కి జంటగా రంగ్ దే మూవీలో కీర్తి సురేష్ నటించడం జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

411
గుడ్ లక్ సఖి పేరుతో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా, పాన్ ఇండియా మూవీగా పలుభాషల్లో విడుదల కానుంది.

511
వీటితో పాటు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మోహన్ లాల్ చిత్రంలో కీర్తి నటిస్తున్నారు.

611
అలాగే తమిళంలో రజినీ కాంత్ లేటెస్ట్ మూవీ అన్నాత్తే చిత్రంలో కీర్తి సురేష్ నటించడం విశేషం. మొత్తంగా ఎనిమిది సినిమాలతో కీర్తి సూపర్ బిజీగా ఉన్నారు.

711
మహానటి తరువాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు. ఆమె నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు ఓ టి టిలో విడుదల కావడం జరిగింది.

811
మహేష్, రజినీ మరియు మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన కమర్షియల్ చిత్రాలలో కూడా కీర్తి చేయడం విశేషం.

911
ప్రస్తుతం కీర్తి కెరీర్ పీక్స్ లో ఉండగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. మహానటి సినిమాతో జాతీయ అవార్డు కూడా ఆమె గెలుపొందడం జరిగింది.

1011
మహేష్ సర్కారు వారి పాట విజయం సాధించిన నేపథ్యంలో కీర్తికి స్టార్స్ సరసన టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ రావడం ఖాయం.

1111
ఇక సోషల్ మీడియా పోస్టుల ద్వారా అభిమానులకు సరదా పంచుతున్నారు కీర్తి సురేష్.

click me!

Recommended Stories