సితారా CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. పెయింటింగ్, డాన్స్, సింగింగ్ లోనూ పట్టుసాధిస్తోంది. ఒకవైపు చదువులో రాణిస్తూనే.. ఇటు యూట్యూబర్ గా, డాన్సర్ గా సోషల్ మీడియాలో క్రేజ్ పొందుతోంది. ఇక సితార లేటెస్ట్ పిక్స్ ను తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా అభిమానులతో పంచుకుంటూ మురిసిపోయింది.