కాజల్‌తో ముద్దు సీన్‌లో రెచ్చిపోయిన మహేష్‌.. ఇంటెన్స్ రొమాన్స్ లో ఇద్దరూ ముదుర్లే.. థ్రోబ్యాక్‌ ఫోటోలు

First Published May 24, 2021, 3:22 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌, కాజల్‌ రొమాన్స్ లో పెద్ద ముదుర్లే అనే విషయం తెలుసా? ఈ ఫోటోలు చూస్తే కచ్చితంగా అవుననకుండా ఉండలేదు. అంతేకాదు వీరిద్దరు ఇంటెన్స్ రొమాంటిక్, కిస్సింగ్‌ సీన్స్ చూసి ముక్కున వేలేసుకుంటారు.

మహేష్‌, కాజల్‌ కలిసి `బిజినెస్‌మ్యాన్‌`, `బ్రహ్మోత్సవం` చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ వీరిద్దరి మధ్య ఇంటెన్స్ సీన్స్, కిస్ సీన్స్ ఉండటం విశేషం.
undefined
ముఖ్యంగా పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `బిజినెస్‌మ్యాన్‌`లో మహేష్‌ ముద్దు సీన్లలో రెచ్చిపోయారు. కాజల్‌తో డీప్‌ రొమాన్స్ లోకి వెళ్లి ముద్దు పెట్టిన సన్నివేశాలు, ఆయా ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
అప్పుడు ఆయా సన్నివేశాల అంతగా పండాయో లేదో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం వీటిని చూసి నెటిజన్ల పిచ్చెక్కిస్తున్నారు. అలా చూస్తూ ఉండిపోతున్నారు.
undefined
డీసెంట్‌ కి కేరాఫ్‌గా నిలిచే మహేష్‌ ఈ రేంజ్‌లో రొమాన్స్ పండించగలడా? అని అవాక్కయ్యేలా చేశారు. ఈ థ్రో బ్యాక్‌ ఫోటోలు, మహేష్‌,కాజల్‌ ల మధ్య కిస్సింగ్‌ సీన్స్ చూసి షాక్ అవుతున్నాయి.
undefined
వీరిద్దరిలో ఈ స్థాయిలో ఇంటెన్స్‌, రొమాంటిక్‌ టాలెంట్‌ ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. అంతగా ఈ ఇద్దరు తెరపై రెచ్చిపోయి రొమాన్స్ చేశారు.
undefined
మరోవైపు `బ్రహ్మోత్సవం`లోనూ ఇద్దరి మధ్య మరో ఇంటెన్స్ సీన్‌ ఉంది. ఇందులోనూ మహేష్‌, కాజల్‌ మరోమారు హద్దులు చెరిపేశారు. బెడ్‌రూమ్‌ సీన్‌లో పోటీ పడి మరీ చేశారు.
undefined
కాజల్‌ నడుముని చూస్తూ మహేష్‌ మైమరచిపోయి రొమాన్స్ చేయడం విశేషం. తాజాగా ఈ థ్రో బ్యాక్‌ ఇంటెన్స్ ,రొమాంటిక్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం.
undefined
మహేష్‌ 20ఏళ్ల క్రితమే హీరోయిన్‌ నమ్రతని పెళ్లి చేసుకోగా, కాజల్‌ గతేడాది మ్యారేజ్‌ చేసుకుంది.
undefined
ఇప్పుడు కాజల్‌ చేసిన ఆ సీన్లని ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
undefined
undefined
ఇక ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.
undefined
కాజల్‌ ప్రస్తుతం చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. అలాగే నాగార్జునతో ఓ సినిమా చేస్తుంది. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుంది.
undefined
మహేష్‌, కాజల్‌ రొమాంటిక్‌ సీన్స్.
undefined
మహేష్‌, కాజల్‌ రొమాంటిక్‌ సీన్స్.
undefined
click me!