సినిమాలలోకి రాకముందు రష్మిక ఇలా ఉండేదా...  టీనేజ్ రష్మికను చూస్తే షాక్ అవుతారు!

First Published May 29, 2021, 7:43 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేసులో ముందుకు వచ్చింది రష్మిక మందాన. టాలీవుడ్ అడుగుపెట్టి పట్టుమని ఐదేళ్లు కావడం లేదు అప్పుడే స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. లక్కీ హీరోయిన్ బ్రాండ్ తెచ్చుకున్న రష్మిక వరుస విజయాలతో దూసుకుపోతుంది. 

కరోనా ఏడాదిగా ఎండ్ అయిన 2020లో కూడా ఓ బ్లాక్ బస్టర్, ఓ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది రష్మిక. సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే నితిన్ కి జంటగా ఆమె చేసిన భీష్మ సూపర్ హిట్ అందుకుంది.
undefined
ఇలా వరుస హిట్స్ రష్మిక కెరీర్ ని మరింత హైట్స్ కి తీసుకు వెళుతున్నాయి. బాలీవుడ్ లో కూడా రష్మిక అడుగుపడింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీలో రష్మిక హీరోయిన్. అలాగే గుడ్ బై అనే మరో హిందీ చిత్రం లోకూడా ఆమె హీరోయిన్ గా చేస్తున్నారు.
undefined
వీటన్నింటికి మించి అల్లు అర్జున్ కి జంటగా పుష్ప మూవీలో రష్మిక నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రెండు పార్ట్స్ గా విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ మూవీ రష్మిక ఫేమ్ మరింత పెంచేయడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
అలా వెండితెరకు పరిచయమైన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు. 25ఏళ్లకే రష్మిక బాలీవుడ్ స్థాయికి ఎదిగింది. భవిష్యత్ లో ఆమె ఇంకెన్ని అద్భుతాలు చేయనున్నారు.
undefined
19ఏళ్లకే వెండితెరకు పరిచయమైన రష్మిక టీనేజ్ ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆమె తన మిత్రులతో కలిసి స్మైలింగ్ పోజివ్వగా ఆమె క్యూట్ గా ఉన్నారు. సినిమాలోకి రాక ముందు ఆమె దిగిన ఫోటో అది.
undefined
కన్నడ అమ్మాయి అయిన రష్మిక కిరాక్ పార్టీ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. 2016లో విడుదలైన ఈ కన్నడ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు.
undefined
ఆ సినిమా సమయంలో రక్షిత్ ప్రేమలో పడిన రష్మిక, ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. ఇంకా కొద్ది రోజులలో పెళ్లి అనగా, రక్షిత్ కి బ్రేకప్ చేసుకుంది. అభిప్రాయ బేధాలే రష్మిక-రక్షిత్ విడిపోవడానికి కారణం అని తెలిసింది.
undefined
ప్రస్తుతం టాలీవుడ్ హీరో విజయ్ తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. తరచుగా కలిసే ఈజంట మధ్య ఏదో నడుస్తుందని టాలీవుడ్ టాక్.
undefined
రష్మిక మందాన చిన్ననాటి ఫోటోలు
undefined
రష్మిక మందాన చిన్ననాటి ఫోటోలు
undefined
click me!