'బై సెక్సువల్' ని అంటూ సెమీ న్యూడ్ ఫొటోలు షేర్ చేసింది
First Published | Sep 29, 2020, 4:10 PM ISTకెమికల్ హార్ట్స్, గ్రేస్ టౌన్, చార్లెస్ ఏంజిల్స్, హస్టలర్స్ వంటి హిట్ సినిమాల్లో చేసిన లిలీ రయన్ హార్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ అభిమానులు ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్ లో ఉన్న ఫాలోవర్స్ ఆ విషయాన్ని చెప్తారు. వారిని అలరించటానికి అన్నట్లుగా ఎప్పటికప్పుడు లిలీ తన హాట్ ఫొటోలను పెడుతూంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఓ హాట్ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయమై హాలీవుడ్ మ్యాగజైన్స్ తెగ కథనాలు రాస్తున్నాయి. ఆ ఫొటోలు మీరూ చూసి ఎంజాయ్ చేయండి.