ఘాటైన అందాలతో హీటెక్కిస్తున్న హంసా వీడియో..

First Published 29, Sep 2020, 3:46 PM

టాలీవుడ్‌లో ఐటెమ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హంసానందిని అందాల ఆరబోత విషయంలో మాత్రం మంచి మార్కులే వేసుకున్నారు. నటిగా రాణించలేకపోయిన ఈ అమ్మడు తాజాగా క్లీవేజ్‌ అందాలతో నెటిజన్లలో వేడి పుట్టిస్తుంది.

2004లో `ఒకటవుదాం` సినిమాతో నటిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన హంసా తన హంస అందాలతో రెచ్చిపోయింది. అందాల నడువొంపులతో ఐటెమ్‌ తరహా హీరోయిన్‌గా నటించి కనువిందు చేసింది.

`అనుమానస్పదం‌`, `గీత`, `అధినేత`, `అహ నా పెళ్లంటా`, `రుద్రమదేవి`, `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రాల్లో గ్లామర్‌ తరహా పాత్రలతో మెప్పించింది. కానీ నటిగా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

అదే సమయంలో `మిర్చి`, `భాయ్‌`, `రామయ్యా వస్తావయ్యా`, `అత్తారింటికి దారేదీ`, `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` చిత్రాల్లో ఐటెమ్‌ సాంగ్‌ల్లో ఘాటైన అందాలను సెగలు పుట్టించింది.

హంసా నందికి ఇటీవల అవకాశాలు లేవు. అప్పుడప్పుడు విభిన్న వంటకాలు చేస్తూ సోషల్‌ మీడియాలో మెరుస్తుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేసుకుంది హంసా. ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ రొమాంటిక్‌ అండ్‌ సెక్సీ లుక్‌లో అబ్బురపరుస్తుంది.

ఓ వైపు ఎద అందాలను, మరోవైపు థై అందాలను చూపించీ చూపించకుండా బాటమ్‌ లెస్‌ టాప్‌తో కుర్రకారులో టెంపరేచర్‌ పెంచుతుంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటుంది. కొంచెం కొంచెం అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు.

ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తన ఘాటైన అందాలను ఫోటోలను పంచుకుంటూ మెస్మరైజ్‌ చేస్తున్న హంసా ఇలా ఓ ఘాటైన వీడియోని పంచుకుని ఆకట్టుకుంటుంది.

మరోవైపు చీర అందాలతో చూపుతిప్పుకోనివ్వడం లేదు. నడుమందాలని చూపిస్తూ టెంపరేచర్‌ పెంచుతుంది.

విభిన్న లుక్‌లో, విభిన్న గెటప్‌లో హంసా ఫోటోలకు పోజులిచ్చింది.

బీచ్‌ల వెంటా తిరుగుతూ కొంటె చూపులతో మత్తెక్కిస్తుంది.

loader