అనంతరం, పతి పత్ని ఔర్ ఓహ్, కాలీ పీలీ చిత్రాలు చేశారు. ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా 'కో గయే హమ్ కహన్' డ్రీం గర్ల్ 2, కంట్రోల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కహాని మూవీలో క్యామియో రోల్ చేస్తున్నారు.