ఆ తర్వాత నటించిన `మిస్టర్`, `రాధ`, `యుద్ధం శరణం`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `ఇంటలిజెంట్`, `అంతరిక్షం`, `అర్జున్ సురవరం`, `ఏ 1 ఎక్స్ ప్రెస్`, `చావుకబురు చల్లగా` చిత్రాల్లో నటించింది. వీటిలో `అర్జున్ సురవరం` ఫర్వాలేదనిపించింది. కానీ మిగిలిన సినిమాలన్నీ పరాజయం చెందాయి.