Lavanya Tripathiః బ్లాక్‌ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తున్న `అందాల రాక్షసి`.. కసిగా కవ్విస్తూ మైండ్‌ బ్లాక్‌

Published : Jul 18, 2022, 09:19 PM ISTUpdated : Jul 18, 2022, 09:22 PM IST

`అందాల రాక్షసి` లావణ్య త్రిపాఠి హాట్‌ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. పిచ్చెక్కించే అందాలతో ఈ అమ్మడు నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. లేటెస్ట్ గా లావణ్య అందాల విందు చెమటలు పట్టించేలా ఉండటం విశేషం. 

PREV
17
Lavanya Tripathiః బ్లాక్‌ డ్రెస్‌లో  చెమటలు పట్టిస్తున్న `అందాల రాక్షసి`.. కసిగా కవ్విస్తూ మైండ్‌ బ్లాక్‌

పదేళ్ల కెరీర్‌, ఇరవై సినిమాలు.. ఎన్ని చేసినా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని అభిమానులు ముద్దుగా పిలిచే పేరు `అందాల రాక్షసి`. పేరుకి తగ్గట్టే అందాలతో పిచ్చెక్కించడం లావణ్య ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే పిచ్చెక్కించే అందాలు ఆమె సొంతం. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు తన మత్తెక్కించే అందాలతో కనువిందు చేస్తూ వస్తోంది. 
 

27

జయాపజయాలకు అతీతంగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుందీ భామ. అదే సమయంలో గ్లామర్‌ డోస్‌ కూడా పెంచుతుంది. ఇటీవల కాలంలో లావణ్యలో ఊహించిన విధమైన మార్పు వచ్చింది. అందాలు ఆరబోస్తూ అభిమానులకు షాకిస్తుంది. గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంది.  Lavanya Tripathi Hot Photos.

37

తాజాగా లావణ్య మరోసారి అందాల విందులో రెచ్చిపోయింది. ఈ భామ బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. స్లీవ్‌ లెస్‌ టైట్‌ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ కసిగా కవ్విస్తుంది అందాల రాక్షసి. కొంటెతనం, కసి, విరహం మేళవింపుగా ఉన్న ఆమె హాట్‌ ఫోటోలు నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుండటం విశేషం. 

47

ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పెట్టిన పోస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది. ఇందులో ఆమె బ్లాక్‌ డ్రెస్ వేసుకోవడంతోపాటు `బ్లాక్‌ ఫ్యాషన్‌ కాదని ఎవరూ చెప్పలేదు` అంటూ పేర్కొంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ వంటి డెడ్లీ కాంబినేషన్‌లో ఘాటురేపే అందాలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. కర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. 

57

ఇక ఇటీవల `హ్యాపీబర్త్ డే` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది లావణ్య త్రిపాఠి. సెటైరికల్‌ కామెడీగా వచ్చిన ఈ చిత్రంలో లావణ్య మంచి కామెడీని పండించింది. నటిగా వాహ్‌ అనిపించింది. కానీ సినిమా అంతగా జనాలకు కనెక్ట్ కాకపోవడం గమనార్హం. 

67

2012లతో `అందాల రాక్షసి`తో ప్రారంభమైంది నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి సినిమా కెరీర్‌. ఈ ఆగస్ట్ తో తన పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకుంటుంది. ఈ పదేళ్ల సినీ జీవితంలో `దూసుకెళ్తా`, `భలే భలే మగాడివోయ్‌`, `సోగ్గాడే చిన్ని నాయన`, `శ్రీరస్తు శుభమస్తు` వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది. 

77

`అర్జున్‌ సురవరం`, `ఏ1 ఎక్స్ ప్రెస్‌` వంటి ఆదరణ పొందిన చిత్రాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే సక్సెస్‌ ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉండటంతో ఈ అమ్మడి కెరీర్‌కి ఆటుపోట్లు ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. హిట్‌ వచ్చిన హీరోయిన్లని నెత్తిన పెట్టకునే రంగమిది. సక్సెస్‌ లేకపోతే కారణం కాకపోయినా పక్కన పెట్టేస్తారు.  ఇప్పుడు చూడబోతుంటే లావణ్య చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదని తెలుస్తుంది. తమిళంలో ఓ మూవీకి కమిట్‌ అయ్యింది. మరోవైపు `పులిమేక` అనే ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది లావణ్య. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories