కాజల్ ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు 2, మోసగాళ్లు చిత్రాలతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఆమె ఓ హిందీ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.