ఆకట్టుకొనే మాటలు, ఆకర్షించే అందం, కట్టిపడేసే నటన...మల్టీ టాలెంటెడ్ అనసూయకు అభిమానులు ఎందరో. బుల్లితెర ప్రేక్షకుల నుండి వెండితెర ప్రేక్షకుల వరకు లక్షలాది మంది అభిమాన గణాన్ని అనసూయ సంపాదించుకుంది.