దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో సీత ఆ కామెంట్ గురించి వివరణ ఇచ్చింది. యాంకర్ ప్రశ్నిస్తూ.. నిఖిల్ మీకు బాగా నచ్చాడా, అతడిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయా అంటూ బోల్డ్ గా ప్రశ్నించాడు. కిరాక్ సీత బదులిస్తూ హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి గురించి పాజిటివ్ గా మాట్లాడాలి, అదే విధంగా వాళ్లలో ఉండే నెగిటివ్స్ కూడా చూపించాలి.