ఇక రామ్ చరణ్ తో చేస్తోన్న మూవీ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడతో పాటు హిందీలో విడుదల కానుంది. ఆమెకు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మరికొన్ని తెలుగు సినిమాల్లో కియారాకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు చేస్తుందా..? లేదా అనేది చూడాలి.