సిద్దార్థ్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ ఫోటో కనిపించడమే కాదు వైరల్అవుతుంది కూడా. కియారాకు ఈ సందర్భంగా కియారా అద్వానీ భర్తకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లిప్ కిస్ పెట్టింది. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇద్దరి మధ్య అనుబంధాన్ని చూసిన నెటిజన్లు, మూవీ లవర్స్ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.