గ్లామర్ వల విసురుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కేతిక శర్మ.. క్రేజీ ఫొటోస్ వైరల్ 

Published : May 13, 2024, 07:40 PM IST

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ నెమ్మదిగా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. చివరగా కేతిక 'బ్రో' మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది.   

PREV
17
గ్లామర్ వల విసురుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కేతిక శర్మ.. క్రేజీ ఫొటోస్ వైరల్ 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ నెమ్మదిగా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. చివరగా కేతిక 'బ్రో' మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది. 

 

27

కేతిక ముందుగా ఆకాష్ పూరికి జోడిగా రొమాంటిక్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో కేతికకి గ్లామర్ బ్యూటీ అనే గుర్తింపు దక్కింది. ఈ చిత్రాన్ని స్వయంగా పూరి జగన్నాధ్ నిర్మించారు. 

37

ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంది. కేతిక శర్మ వరుసగా చిత్రాలు చేస్తూనే ఉంది. 

 

47

2022లో కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు. 

57

దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. కేతిక శర్మ చివరగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రంలో నటించి మంచి అటెన్షన్ కొట్టేసింది. అయితే బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది. 

67

తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. బ్రో చిత్రంలో కేతిక.. సాయిధరమ్ తేజ్ కి జంటగా నటించింది. ఒక మంచి విజయం దక్కితే కేతిక హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. 

77

కేతిక శర్మ తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ యువతని ఆకర్షించే ఫోజులు ఇచ్చింది. యువతని కవ్వించేలా వివిధ ఫోజులు ఇచ్చింది. కేతిక ఇటీవల వెకేషన్స్ లో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

click me!

Recommended Stories