Keerthy Suresh without Mangalsutra: తన తల్లి మేనక వారసత్వం తీసుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. తల్లిలాగే సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నాని, రామ్, మహేష్ బాబు, కోలీవుడ్ లో విజయ్, ధనుష్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్న కీర్తి సురేష్, తెలుగులో మహానటి సినిమాతో సావిత్రి బయోపిక్ లో నటించడం ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది.
Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్