19
కీర్తిసురేష్ యాష్ కలర్ శారీలో వైట్ జాకెట్ ధరించి కీర్తి నువ్వు రాక్ అనిపించేలా ముస్తాబైంది.

Subscribe to get breaking news alertsSubscribe 29
ప్రస్తుతం ఈ ఫోటోలను పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది కీర్తి. తనకు శారీ అంటే ఇష్టమని చెప్పింది కీర్తి.

39
ఇదిలా ఉంటే ఇవన్నీ థ్రో బ్యాక్ శారీ ఫోటోస్ అట. వాటిని పంచుకుని ఉబ్బితబ్బిబ్బవుతుంది.

49
ప్రస్తుతం కీర్తిసురేష్.. మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా దుబాయ్‌లో ప్రారంభం కానుంది.

59
ఈ నేపథ్యంలో కీర్తిసురేష్ దుబాయ్ చెక్కేసింది. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది కీర్తి.

69
ప్రస్తుతం ఆయా ఫోటోలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

79
గతేడాది `పెంగ్విన్`, `మిస్ ఇండియా` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఓటీటీల్లో విడుదలైన ఈ సినిమాలు పరాజయం చెందాయి.

89
ప్రస్తుతం కీర్తి `గుడ్ లక్‌సఖీ`, `రంగ్ దే`, రజనీతో `అన్నాత్తే`, `సాని కాయిధమ్`, `మరక్కర్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

99
ఫ్లైట్‌లో స్టయిలీగా పోజులిస్తున్న కీర్తి.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...