మలయాళం చిత్రాల నుంచి తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేసిన కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ VD18లో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో నార్త్ లోనూ కొన్నాళ్లు వెలుగొందాలనే ఆలోచనలో ఉందని అర్థమవుతోంది. ఇక అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.