“ఆయన వాటిలో ఒకదాన్ని నెలకు రూ. 4.5 లక్షలకు అద్దెకు ఇచ్చారు” అని కూడా ఆ వార్తలో ఉంది. సెలబ్రిటీలు నివసించే ధనిక ప్రాంతం అని దీనికి పేరుంది. కార్తీక్ 2019లో వెర్సోవాలో ఒక ఫ్లాట్ కొన్నారు, అక్కడ ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పేయింగ్ గెస్ట్ గా ఉండేవారు. వీర దేశాయిలో 2,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని కూడా కొన్నారు, అక్కడ అమితాబ్ బచ్చన్, సారా అలీ ఖాన్, అజయ్ దేవగన్, కాజోల్ లకు కూడా ఆఫీసులు ఉన్నాయి. దాన్ని కూడా అద్దెకిచ్చారు.