ఇక అనుపమ కెరీర్ ఆ మధ్య కొంచెం నెమ్మదించింది. ఇప్పుడు ఆమెకు అవకాశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు సినిమాల్లో నిఖిల్ హీరోగా నటించడం విశేషం. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై అనే చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.