అల్లు అర్జున్ పై మనసు పారేసుకున్న స్టార్ హీరో కూతురు, బన్నీతో ఆ ఒక్కటి అంటోన్న బ్యూటీ..

Published : Mar 01, 2024, 11:16 AM IST

అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్.. స్టైలీష్ ఐకాన్. హ్యాండ్సమ్ స్టార్. బన్నీ అంటే ఇష్టపడని వారుఉంటారా. ఆయనపై మనసు పారేసుకోని అమ్మాయిలు ఉండరేమో.. అంతలా రొమాంటిక్ ఇమేజ్ ను సాధించిన అల్లు అర్జున్ పై.. స్టార్ హీరో కూతురు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
16
అల్లు అర్జున్ పై మనసు పారేసుకున్న స్టార్ హీరో కూతురు, బన్నీతో ఆ ఒక్కటి అంటోన్న బ్యూటీ..

స్టైల్ అనే పదానికి నిర్వచనంగా మారాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ గా అదరగొడుతున్నాడు. ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు. అమ్మాయిల్లో బన్నీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన బన్నీ ఇమేజ్.. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా దడదడలాడిస్తోంది. 

26

రాష్ట్రాలు దాటి అల్లు అర్జున్  ఇమేజ్ పెరిగిపోతోంది. అంతే కాదు సామాన్యుల నుంచి సెలబ్రిటీ లేడీస్  వరకూ అల్లు అర్జన్ పై మనసుపారేసుకున్నవారు చాలామంది ఉన్నారు. అందులో తాజాగా ఓ స్టార్ హీరో కూతురు కూడా బన్నీపై తన ఇష్టాన్ని వెల్లడించింది ఒక్క సారి.. బన్నీతో ఆ ఒక్కటీ అంటోంది. ఇంతకీ ఎవరాహీరో.. ఎవరా హీరో కూతురు. 
 

36
Sanvi Sudeeps Bigg Boss finale look

తమకు నచ్చిన స్టార్లపై మరొక స్టార్ బోల్డ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా కొంతమంది యంగ్ స్టర్స్ అయితే బోల్డ్ గా కూడా మాట్లాడేఅస్తున్నారు . తాజాగా కన్నడ  టాప్ స్టార్ హీరో  కిచ్చా సుదీప్ క‌‌ూతురు  చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . టాలీవుడ్ హీరోలపై ముఖ్యంగా బన్నీపై ఆమె తన ఇష్టాన్ని వెల్లడించింది. 
 

46
sanvi


కన్నడ సినీ పరిశ్రమతో సహా ఇతర భాషల సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కిచ్చా సుదీప్. కన్నడాలో స్టార్ హీరో అయినా సుదీప్..టాలీవుడ్ లోక్యారెక్టర్ రోల్స్ చేశారు. కన్నడ నుంచి కొన్నిపాన్ ఇండియా సినిమాలు కూడా చేశారాయన. ఇక సుదీప్ కూతురు.. శాన్వి రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె తన మనసులోని విషయాన్ని బయటపెట్టింది. 

56

ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పై తనకున్న క్రష్ ని బయట పెట్టేసింది శాన్వీ.  సోషల్ మీడియాలో శాన్వీ ఏమని అన్నారంటే.. నాకు అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టం..ఆయన సినిమాలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చూస్తాను. అసలు ఆయనతో  కలిసి ఒక్క ఫోటో దిగే అవకాశం వస్తే చాలు అనుకుంటున్నాను.. ఏదైనా సినిమాలో చిన్న పాత్రలో నటించిన నా జన్మ ధన్యం. అవుతుంది అన్నారు. 

66

అంతే కాదు  ఆ అవకాశం వస్తే నా జీవితానికి అంతకంటే అదృష్టం మరొకటి లేదు అంటూ బన్నీపై ఉన్న అపారమైన అభిమానాన్ని ఈకామెంట్స్ రూపంలో  చాటుకున్నింది. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆహె చేసిన కామెంట్స్ కు సబంధించిన స్క్రీన్ షాట్ ను వైరల్ చేస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories