Kajal Trolling: స్లీవ్‌లెస్‌ గౌన్‌లో కాజల్‌ అందాలు ఓవర్‌లోడ్‌.. భర్తతో అలా.. నెటిజన్ల షాకింగ్‌ కామెంట్స్

Published : Dec 18, 2021, 08:06 PM IST

టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్‌.. గ్లామర్‌ ఓవర్‌ లోడ్ అవుతుంది. మ్యారేజ్‌ తర్వాత ఆమె మరింత హాట్‌గా మారిపోయింది. అయితే లేటెస్ట్ గా భర్తతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతుంది. నెటిజన్ల విమర్శకులకు కారణమవుతుంది. 

PREV
112
Kajal Trolling: స్లీవ్‌లెస్‌ గౌన్‌లో కాజల్‌ అందాలు ఓవర్‌లోడ్‌.. భర్తతో అలా.. నెటిజన్ల షాకింగ్‌ కామెంట్స్

కాజల్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. ఈ బ్యూటీ గతేడాది మ్యారేజ్‌ చేసుకుని మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా గడుపుతుంది. అదే సమయంలో కమిట్‌ అయిన చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తాజాగా కాజల్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. నెటిజన్ల చేత ట్రోల్స్ కి గురవుతుంది. కాజల్‌ తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నెటిజన్ల కామెంట్లకి కారణమవుతుంది. 
 

212

అయితే ఇదే కొంత మంది నెటిజన్లకి నచ్చలేదు. మందు(ఆల్కహాల్‌) తీసుకుంటూ ఇలా ఫోటో దిగడం కొందరు అభిమానులకు నచ్చడం లేదు. దీంతో ట్రోల్స్ చేస్తున్నారు. పైగా ఇలాంటి బ్యాడ్‌ హ్యాబిట్స్ ని ప్రమోట్‌ చేయడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అని పేర్కొంటున్నారు. 
 

312

టీచర్స్ 50 బ్రాండ్‌కి కాజల్‌, గౌతమ్‌ ప్రమోషనల్‌ పార్టనర్స్ గా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఇలా ఫోటోని పంచుకున్నారు. అయితే ఇందులో 25ఏళ్లకు పై బడ్డ వారే దీన్ని తీసుకోవాలని సూచించారు.  ఇదే మరింతగా మండేలా చేస్తుంది. ఫ్యాన్స్ ని తప్పుదోవ పట్టించేలా కాజల్‌ ఫోటో ఉందని అంటున్నారు. వాళ్లు తీసుకుంటూ ఫోటో షేర్‌ చేయడం సరికాదంటున్నారు. 

412

మరి కాజల్‌ ట్రోల్స్ కి కారణమేంటనేది చూస్తే.. ఆమె తన భర్తతో కలిసి పెగ్‌ వేస్తున్న ఫోటోని షేర్‌ చేసుకుంది. `టీచర్స్ 50` ఆల్కహాల్‌ మందుని తీసుకుంటున్నట్టుగా ఈ ఫోటో ఉండటం విశేషం. రెండు గ్లాసుల్లో పెగ్‌ మందు ఉంది. ఓ గ్లాస్‌ని భర్త గౌతమ్‌ కిచ్లు పట్టుకుని తన భార్య కాజల్‌ని దగ్గర తీసుకుని నుదుటిపై ముద్దు పెడుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. 
 

512

అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం వీరి జోడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జోడీ ఎంతో అందంగా ఉందని, క్యూట్‌ కపుల్స్ అని, కాజల్‌ బ్యూటీఫుల్‌ అని, కాజల్‌ అందం రెట్టింపయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. 

612

కాజల్‌ గతేడాది అక్టోబర్‌ 30న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుంది. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి మ్యారేజ్‌ జరిగింది. మ్యారేజ్‌ తర్వాత మాల్దీవుల్లో హనీమూన్‌ ఎంజాయ్‌ చేశారు. సముద్రనీటిలోపల వీరి హనీమూన్‌ జరగడం విశేషం. 

712

కాజల్‌ మ్యారేజ్‌ తర్వాత గ్లామర్‌ షో డోస్‌ పెంచింది. అందాలు ఆరబోస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆమె పంచుకున్న హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేశాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా అభిమానులకు గ్లామర్‌ విందుని వడ్డించింది కాజల్‌. 
 

812

తాజాగా లేటెస్ట్ లుక్‌లో అదరగొడుతుంది. స్లీవ్‌ లెస్ట్ గౌన్‌లో హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో కవ్వింపులకు దిగుతుంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం కాజల్‌ పిక్స్ వైర్‌ అవుతున్నాయి. 

912

మరోవైపు ఎల్లో డ్రెస్‌లో పరువాలు పోయింది కాజల్‌. ఈ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

1012

ఇక కెరీర్‌ పరంగా కాజల్‌ తెలుగు, తమిళంలో బిజీగా ఉంది. అందులో భాగంగా తెలుగులో చిరంజీవితో `ఆచార్య`, తమిళంలో `హే సినామికా`, `కరుంగాపియమ్‌`, `ఘోస్టీ`, హఙందీలో `ఉమా` సినిమాలో నటిస్తుంది.

1112

ఇక కెరీర్‌ పరంగా కాజల్‌ తెలుగు, తమిళంలో బిజీగా ఉంది. అందులో భాగంగా తెలుగులో చిరంజీవితో `ఆచార్య`, తమిళంలో `హే సినామికా`, `కరుంగాపియమ్‌`, `ఘోస్టీ`, హఙందీలో `ఉమా` సినిమాలో నటిస్తుంది.

1212

ఇక కెరీర్‌ పరంగా కాజల్‌ తెలుగు, తమిళంలో బిజీగా ఉంది. అందులో భాగంగా తెలుగులో చిరంజీవితో `ఆచార్య`, తమిళంలో `హే సినామికా`, `కరుంగాపియమ్‌`, `ఘోస్టీ`, హఙందీలో `ఉమా` సినిమాలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories