కొన్నాళ్లుగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. అత్యంత ఆదరణ కలిగిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ విచ్ఛిన్నమయ్యాయి. చాలామంది సీనియర్స్ షో నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం యాభై శాతానికి పైగా కమెడియన్స్ కొత్తవారే. ఈ కారణంగా షో కళ కోల్పోయింది. టీఆర్పీ కూడా తగ్గింది.