టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వారసులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్ - చరణ్ బాక్స్ ఆఫీస్ ట్రాక్ చాలా సాలిడ్ గా ఉంది. ఈ RRR స్టార్స్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

224
ఆది(2002) : 22 కోట్లు (షేర్స్) డైరెక్టర్ వివి.వినాయక్

అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - త్రివిక్రమ్

2224
ఊసరవెల్లి - రాఖీ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి ఆ రెండు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

2324
రామ్ చరణ్ కెరీర్ లో ఆరెంజ్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ఓ వర్గం ఆడియెన్స్ ని ఆ సినిమా ఆకట్టుకుంటుంది.

2424
ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2020 జూలై 30న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.