`మేడమ్‌ యాటిట్యూడ్‌ తగ్గించుకోండి`.. జాన్వీ కపూర్‌పై నెటిజన్ల దారుణంగా ట్రోలింగ్‌..

Published : Dec 04, 2021, 05:10 PM IST

గ్లామర్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో సెన్సేషన్‌ హీరోయిన్‌గా మారింది. వరుస హాట్‌ పిక్స్ తో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్న ఈ బ్యూటీ నెటిజన్ల ట్రోల్స్ కి గురైంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

PREV
17
`మేడమ్‌ యాటిట్యూడ్‌ తగ్గించుకోండి`.. జాన్వీ కపూర్‌పై నెటిజన్ల దారుణంగా ట్రోలింగ్‌..
janhvi kapoor

janhvi kapoor

అతిలోకి సుందరి జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. సెక్సీ పిక్స్ ని షేర్‌ చేసుకుంటూ సంచలనంగా మారుతుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. జాన్వీ గ్లామర్‌కి గేట్లు ఎత్తేసిందా అనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. తన స్కిన్‌ షోతో నెటిజన్లకి హాట్‌ ట్రీట్‌నిస్తుంది. చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

27

జనరల్‌గా సెలబ్రిటీలు ట్రోల్స్ కి గురవుతుంటారు. తాజాగా ఈ ట్రోలింగ్‌ కన్ను అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌పై పడింది. మొన్నటి వరకు గ్లామర్ బ్యూటీగా నిలిచిన ఈ భామ వివాదంగా మారిపోయింది. నెటిజన్లకి అడ్డంగా దొరికిపోయింది. 

 

37

జాన్వీ కపూర్‌ తన సోదరి, స్నేహితులతో ఎక్కడికో వెళ్లి రావడం ఫొటోగ్రాఫర్‌ కెమెరాలకు చిక్కింది. జాన్వీని ఫొటోలకు ఫోజులివ‍్వమని ఫొటోగ్రాఫర్లు అడగ్గా పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చుంది. ఫోటోగ్రాఫర్ల రిక్వెస్ట్ ని లెక్కచేయకుండా వెళ్లిపోయింది. ఆమె రియాక్ట్ అయిన విధానం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. 

47

ఈ వీడియను ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయానీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోపై కామెంట్స్‌ రూపంలో జాన్వీని ట్రోలింగ్‌ చేయడం మొదలెట్టారు నెటిజన్స్‌. 'మేడమ్‌ యాట్టిట్యూడ్‌ చూడండి.. `, `యాటిట్యూడ్‌ తగ్గించుకోండి..`, `జోరు మామూలుగా లేదుగా` అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 

57
janhvi kapoor

janhvi kapoor

అంతేకాదు మీమ్స్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది జాన్వీ కపూర్‌. గ్లామర్‌ బ్యూటీ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

67

ఇటీవల ఫ్యాషన్‌కు సంబంధించిన ఓ వీడియోలో మూడు వేర్వేరు కాస్ట్యూమ్స్‌ ధరించి ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది జాన్వీ. ఆ వీడియో ఏదో బ్యూటీ బ్రాండ్‌ కోసం జాన్వీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

77

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన అద్భుతమైన వీడియోలు, ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులకు దగ్గరవుతారు. ఇన్‌స్టా గ్రామ్‌లో జాన్వీని ఫాలో అ‍య్యేవారి సంఖ‍్య 14.4 మిలియన్లు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories