జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా జాన్వీ కపూర్ ఎల్లో డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. తన పరువాలని హగ్ చేసుకున్నట్లుగా ఉన్న పొట్టి డ్రెస్ లో జాన్వీ క్లీవేజ్, థైస్ అందాలతో గిలిగింతలు పెడుతోంది.