జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈసారి కొంచెం వెరైటీగా జాన్వీ కపూర్ తన ఫొటోస్ ని షేర్ చేసింది. తన మేకప్ రూమ్ లో జరుగుతున్న అల్లరిని పరిచయం చేసింది. ఆమె మేకప్ రూమ్ లో ఏకంగా నలుగురు ఐదుగురు అసిస్టెంట్ లు ఉన్నారు. ఆమెని అందంగా మార్చేందుకు వాళ్లంతా పనిచేస్తున్నారు. జాన్వీ కపూర్ క్యూట్ గా, హాట్ గా చేస్తున్న అల్లరి ఆకట్టుకుంటోంది.