జాన్వీకపూర్ ఫోటోలు: అతిలోక సుందరిని మించిపోయిన అందం..!

Published : Aug 03, 2019, 04:57 PM IST

దివంగత తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకుంది.  

PREV
110
జాన్వీకపూర్ ఫోటోలు: అతిలోక సుందరిని మించిపోయిన అందం..!
(Courtesy Instagram) దివంగత తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకుంది.

210
(Courtesy Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది.

310
(Courtesy Instagram) అలానే 'తక్త్' అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

410
(Courtesy Instagram) మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

510
(Courtesy Instagram) తన ఫాలోవర్లను మరింతగా పెంచుకోవడానికి అప్పుడప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

610
(Courtesy Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

710
(Courtesy Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు జాన్వీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

810
(Courtesy Instagram) అందంలో అతిలోకసుందరిని మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

910
(Courtesy Instagram) జాన్వీకపూర్ హాట్ ఫోటో

1010
(Courtesy Instagram) జాన్వీకపూర్
(Courtesy Instagram) జాన్వీకపూర్
click me!

Recommended Stories