18
రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు అయిన దేవదాస్ కనకాల(74) మృతి చెందారు.

Subscribe to get breaking news alertsSubscribe 28
కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

38
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దేవదాస్ కనకాల పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

48
దర్శకుడిగా కూడా దేవదాస్ కనకాల గుర్తింపు పొందారు. 1945 జులై 30న యానాంలో దేవదాస్ కనకాల జన్మించారు.

58
ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు.

68
ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో పాటు బ్రహ్మాజీ, హేమ, సమీర్ తదితరులు దేవదాస్ కనకాలకి నివాళులు అర్పించారు.

78
మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు.

88
దేవదాస్ కనకాల మృతికి ప్రముఖుల సంతాపం
దేవదాస్ కనకాల మృతికి ప్రముఖుల సంతాపం