ఇమ్మానియేల్ తనకు దొరికిన అదృష్టం అంటుంది వర్ష. ఎవరెన్ని చెప్పినా అతడిని వదిలేదు లేదంటుంది. సుడిగాలి సుధీర్-రష్మీ అనంతరం ఆ రేంజ్ లో బుల్లితెర ప్రేమికులుగా పాప్యులర్ అయ్యారు. అయితే నిజానికి వారి మధ్య ఎలాంటి బంధం లేదంటారు. కేవలం పాపులారిటీ కోసం వర్ష అలాంటి కామెంట్స్ చేస్తుందట. ఏది ఏమైనా వర్ష, ఇమ్మానియేల్ ఒకరి కారణంగా మరొకరు పాప్యులర్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ వెండితెర అని తెలుస్తుంది...