జబర్దస్త్ స్కిట్స్ తో పాటు పలు ఈవెంట్స్ లో ఇద్దరిపై ప్రత్యేక లవ్ ట్రాక్స్, ఎపిసోడ్స్ రూపొందించడం చేశారు. అయితే ఈ జంటపై సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోల్స్ అదే స్థాయిలో జరిగాయి. వర్ష తమ్ముడు యూట్యూబ్ కామెంట్స్ చూపిస్తూ తనని నిలదీశాడని వర్ష ఎమోషనల్ అయ్యారు. అందుకే జబర్దస్త్ మానేస్తున్నట్లు చెప్పారు.