Jabardasth Varsha : తెల్ల చీరలో మెరిసిపోతున్న జబర్దస్త్ వర్ష... ఎంత బ్యూటీఫుల్ గా ఉందో!

Published : Mar 31, 2024, 04:22 PM IST

యంగ్ బ్యూటీ వర్ష (Varsha) బ్యూటీఫుల్ లుక్ తో ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇక తాజాగా ఆమె పంచుకున్న ఫొటోల్లో చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తుండటం విశేషం.

PREV
16
Jabardasth Varsha : తెల్ల చీరలో మెరిసిపోతున్న జబర్దస్త్ వర్ష... ఎంత బ్యూటీఫుల్ గా ఉందో!

బుల్లితెర బ్యూటీ జబర్దస్త్ వర్ష Jabardasth Varsha సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులో ఆకట్టుకుంటోంది. మరోవైపు నయా లుక్స్ తోనూ కట్టి పడేస్తోంది.

26

పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టీవీ షోలతో ఈ ముద్దుగుమ్మ అలరిస్తున్న విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

36

కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఎన్నో స్కిట్లలో నటించిన విషయం తెలిసిందే. బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తూ వస్తోంది. 

46

ఈ క్రమంలో వర్ష మంచి క్రేజ్ ను దక్కించుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటోంది.

56

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.

66

తాజాగా వైట్ శారీలో జబర్దస్త్ వర్ష మెరిసింది. ఆమె బ్యూటీఫుల్ లుక్ కు ఫిదా అవుతున్నారు. వర్ష స్టిల్స్ కు, చీరకట్టుకు ఖుషి అవుతూ... లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.

click me!

Recommended Stories