వర్ష షేర్ చేసిన వీడియోలో గీతూ... మనల్ని ఎవరైనా మోసం చేయగలరు. నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్లే చేయగలరు, అన్నారు. వర్ష ఈ వీడియో పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ నడుస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియా పోస్ట్స్ ఒకరి మానసిక స్థితి, వారి ప్రస్తుత కండీషన్ తెలియజేస్తున్నాయి. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకు ఆవేదన తెలిసేలా చేసేందుకు సోషల్ మీడియా పోస్ట్స్ ఉపయోగపడుతున్నాయి.