చీరకట్టులో హాట్ స్ట్రక్చర్ చూపిస్తున్న జబర్దస్త్ పిల్ల.. బెల్లీ సొగసుతో మాయ చేస్తున్న రీతూ చౌదరి

First Published Jun 7, 2023, 10:19 PM IST

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. 

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్ని దోచుకుంటోంది. మతిపోగొట్టేలా చీరకట్టులో రీతూ చౌదరి హాట్ స్ట్రక్చర్ చూపిస్తోంది. 

కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా రీతూ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. చీరకట్టులో రీతూ నడుము అందం అయితే కిల్లింగ్ అనే చెప్పాలి. 

నాభిసొగసులు చూపిస్తూ ఆమె ఇస్తున్న ఫోజులు యువతకి పండగే అని చెప్పాలి. అలాగే సైడ్ యాంగిల్ లో నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లలో విరహం పెంచుతోంది. 

 ఏది ఏమైనా రీతూ గ్లామర్ షో మాత్రం యువతకి కనుల విందుగా మారింది. రీతూ చౌదరి క్రమంగా ఇంస్టాగ్రామ్ లో వేడి పెంచుతూ పరువాలు వడ్డిస్తోంది. కుర్రాళ్లు ఆమె అందాలకు పండగ చేసుకుంటున్నారు. 

రీతూ చౌదరి ఇప్పటికే తన గ్లామర్ వేషాలతో ఇంస్టాగ్రామ్ లో 8 లక్షల పైగా ఫాలోవర్స్ సొంతం చేసుకుంది. ఆమె హాట్ హాట్ అందాలు కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఉన్నాయి. 

click me!