బ్యాక్‌ చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న `జబర్దస్త్` రష్మి.. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ బ్లూ శారీలో ఇంత హాట్‌గానా?

Published : Feb 14, 2022, 09:18 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌ అంటే హాట్‌ నెస్‌కి కేరాఫ్‌. ట్రెండీ వేర్‌లో ఘాటు రేపే ఈ అందాల భామ.. చీర కడితే ఇక మామూలుగా ఉండదు. చూసినోడికి దేత్తడి అయిపోవాల్సిందే. తాజాగా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ బ్లూ శారీలో  రష్మి కుర్రాళ్లకి పరీక్ష పెడుతుంది. 

PREV
110
బ్యాక్‌ చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న `జబర్దస్త్` రష్మి.. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ బ్లూ శారీలో ఇంత హాట్‌గానా?

`జబర్దస్త్` యాంకర్‌గా పాపులర్‌ అయిన రష్మి గౌతమ్‌.. తన షోల కోసం ట్రెండీ వేర్‌లో ఫోటోలకు పోజులిస్తూ రచ్చ లేపుతుంది. ఆయా గ్లామర్‌ పిక్స్ ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు సోమవారం అదిరిపోయే ఫోటోలతో ఫ్యాన్స్ కి విందు భోజనం వడ్డించింది. 

210

బ్లూ శారీలో రెచ్చిపోయింది రష్మి. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించి, డిజైనింగ్‌ బ్లూ శారీలో పరువాలు విందు వడ్డించింది. బ్యాక్‌ చూపిస్తూ రెచ్చిపోయిందీ సెక్సీ బ్యూటీ. 70ఎంఎం తెరని ప్రతిబింబించేలా ఉన్న బ్యాక్‌ అందాలతో కుర్రాళ్లకి అందాల పరీక్ష పెడుతుంది. దీంతో రష్మి అందాలకు నెటిజన్లు చిత్తైపోతున్నారు. 

310

మరోవైపు కసిగా చూస్తూ కవ్వింపులకు దిగుతుంది. నెటిజన్ల బాడీలో కరెంట్‌ జనరేట్‌ చేస్తుంది. దీంతో లేటెస్ట్ రష్మి గ్లామర్‌ ఫోటోలు అటు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుండగా, మరోవైపు కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది. చెమటలు పట్టిస్తుంది. ఆయా పిక్స్ ని సైతం షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు ట్రెండింగ్‌తో ఉంది జబర్దస్త్ రష్మి. 

410

రష్మి అంటూ `జబర్దస్త్` షోనే గుర్తొస్తుంది.ఇందులో ఆమె పొట్టి దుస్తులు ధరించి కేక పెట్టిస్తుంది. షోలో కమెడీయన్ల కామెడీ స్కిట్ల కంటే రష్మి అందాల విందునే హైలైట్‌గా నిలుస్తుంది. షో నిర్వహకులు కూడా ఈ అమ్మడిపై స్పెషల్‌ ఎఫెక్ట్ లు వేసి మరీ చూపిస్తూ హైలైట్‌ చేస్తుంటారు. దీంతో షోలో ఈ బ్యూటీ రచ్చ అంతా ఇంతా కాదు. 
 

510

అయితే చాలా మంది అభిమానులు రష్మీ అందాల కోసమైనా, ఆమె ముద్దు ముద్దు మాటలకైనా ఈ షోని చూస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రష్మీ కోసమే షో చూస్తామని చెప్పిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. 

610

మరోవైపు ఈ షోలో సుడిగాలి సుధీర్‌, రష్మిల మధ్య కెమిస్ట్రీ సైతం హాట్‌ టాపిక్‌గా, హైలైట్‌గానూ ఉంటుంది. ప్రతి సారి ఏదో ఒక స్పెషల్‌ స్పెషల్‌ స్కిట్లతో రచ్చ చేస్తుంటారు. షోకి స్పెషల్‌ హైప్‌ని తీసుకొస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మి, సుధీర్‌ లవర్స్ గానూ పాపులర్‌ అయ్యారు. `జబర్దస్త్` లో వీరి జోడిపై లవ్‌ స్కిట్లని ప్రదర్శిస్తూ రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు లవర్స్ అనే ముద్ర వేశారు. 
 

710

ఇప్పటికీ రష్మీని, సుధీర్‌ని వేరు చేసి చూడలేకపోతున్నారు ఆడియెన్స్. వీరిద్దరిలో ఒక్కరు లేకపోయినా ఆ షోకి ఏదో వెలితి అనే ఫీలింగ్‌ నెటిజన్ల నుంచి వినిపిస్తుంటుంది. అందుకే ఈ జోడీ `జబర్దస్త్` కి బిగ్గెస్ట్ అసెట్‌గా నిలుస్తున్నారు. 

810

మరోవైపు యాంకర్‌ రష్మి కూడా `జబర్దస్త్` షోకి అంకితమై పోయింది. ఆమెని, జబర్దస్త్ షోని వేరు చేసి చూడలేమనేంతగా మారిపోయింది. అయితే రష్మి అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తుంది. తనే లీడ్‌గా సినిమాలు చేస్తూ బిగ్‌ స్క్రీన్‌పై కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 
 

910

గతంలో `గుంటూరు టాకీస్‌` చిత్రంతో బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్న రష్మి.. ఆ తర్వాత అడపాదడపా ఒకటి అర సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటించగా, సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు కొత్తగా మరో సినిమాలోనూ నటించబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. 
 

1010

అయితే రష్మి బుల్లితెరపై సక్సెస్‌ అయినంతగా వెండితెరపై సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. పైగా అనేక కారణాలతో ఆగిపోవడం లాంటివి  జరగడంతో సిల్వర్‌ స్క్రీన్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంలో పడింది. కానీ తనకు అచ్చి వచ్చిన `జబర్దస్త్`ని వదలడం లేదు. అందులోనూ తనదైన స్టయిల్‌లో మ్యాజిక్‌ చేస్తూ మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. టీవీ ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories