త్వరలో రాజకీయాల్లోకి `జబర్దస్త్` యాంకర్‌ అనసూయ.. పదవి ఇప్పించేందుకు రోజా ప్లాన్‌?

Published : Feb 12, 2021, 10:59 AM IST

బుల్లితెర యాంకర్‌ అనసూయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఆమెకి పలు స్థానిక, జాతీయ పార్టీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయా? రోజా సహకారంతో పొలిటికల్‌ ఎంట్రీకి ప్లాన్‌ జరుగుతుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయని రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఆమె క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని కొన్ని పార్టీలు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
111
త్వరలో రాజకీయాల్లోకి `జబర్దస్త్` యాంకర్‌ అనసూయ.. పదవి ఇప్పించేందుకు రోజా ప్లాన్‌?
అనసూయ `జబర్దస్త్` తో పాపులర్‌ అయ్యింది. ఇందులో హాట్‌ అందాలతో, ముగ్ధుల్ని చేసే అభినయంతో మెస్మరైజ్‌ చేసింది అనసూయ. షోకి క్రేజ్‌ తేవడంతోపాటు తనకు క్రేజ్‌ తెచ్చుకుంది.

211
టీవీ రంగంలో టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది. అభినయంతోపాటు మెస్మరైజ్‌ చేసే గ్లామర్‌ ఈ అమ్మడి సొంతం అందుకే అందరిని ఇట్టే ఆకర్షిస్తుంది. తనకి అభిమానులుగా మార్చుకుంటుంది. పైగా నిత్యం సోషల్‌ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటుంది.

311
తరచూ అనసూయకి సంబంధించిన ఏదో ఒక చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. వివాదాలకు కేరాఫ్‌గా మారిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఏదేమైనా అనసూయ టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అవుతూనే ఉంది.

411
దీంతోపాటు సినిమాల్లోనూ బిజీగా ఉంది అనసూయ. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. సినిమాల్లో కూడా ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది.

511
ఈ నేపథ్యంలో అనసూయకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ హాట్‌ యాంకర్‌ సినిమాల్లోకి రావాలనే ఆలోచనలో ఉందట. తన క్రేజ్‌ని, ఇమేజ్‌ని రాజకీయాల్లో వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

611
నటిగా, జబర్దస్త్ జడ్జ్ గా తనకున్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచింది రోజా. రెండు సార్లు ఓడిపోయినా, పట్టువిడవకుండా రాజకీయాల్లో రాణించారు. ఆమెని స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా రాజకీయాలకు రావాలని అసూయ ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

711
అదే సమయంలో పలు రాజకీయా పార్టీలు కూడా అనసూయపై ఒత్తిడి తీసుకొస్తున్నాయట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అనసూయతో చర్చలు జరుపుతున్నారనే వార్తలు వైరల్‌ అవుతుంది.

811
అనసూయని వైసీపీలోకి తీసుకురావాలని రోజా బాగా ప్రయత్నిస్తుందట. వీరిద్దరు `జబర్దస్త్` షో చేస్తున్న నేపథ్యంలో అనసూయతో రోజా రెగ్యూలర్‌గా టచ్‌లో ఉన్నట్టు టాక్‌. రాజకీయాల్లోకి వస్తే సీఎం జగన్‌తో మాట్లాడి ఓ పదవి కూడా ఇప్పిస్తానని చెబుతున్నట్టు టాక్.

911
ఇదిలా ఉంటే అనసూయ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. పలువురు అభిమానులు ఆమెకి కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇవన్నీ అనసూయని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.

1011
అయితే తాను మాత్రం ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకోలేదట. ఇప్పుడిప్పుడే టీవీ, సినిమాల్లో ఎదుగుతోంది. ఇంకా నటిగా మంచి మంచి పాత్రలు చేయాలి. పెద్ద షోస్‌ చేయాలని, మరింత ఇమేజ్‌ని, గుర్తింపుని పెంచుకోవాలని అనుకుంటుందట. సినీ కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ఈ టైమ్‌లో రాజకీయాలు కరెక్ట్ కాదని భావిస్తుందట.

1111
రాజకీయాల్లో రావడానికి ఇంకా టైమ్‌ ఉందని చెబుతుందట అనసూయ. సన్నిహితుల సలహాల మేరకు ఇప్పుడే రాజకీయాల్లోకి రాకూడదని అనుకుంటున్నట్టు టాక్‌. కొంత కాలం సినీ కెరీర్‌లో రాణించి సరైన సమయం చూసుకుని రావాలనే ఆలోచనలో కూడా అనసూయ ఉందని, ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి రావాలని లేదని ఆయా పార్టీల నేతలకు చెప్పినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా? అనసూయ సడెన్‌గా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటిస్తుందా? లేక కొంత కాలం వెయిట్‌ చేస్తుందా? అవన్నీ కాకుండా ఈ వార్తలు గాలి వార్తలుగానే మిగిలిపోతాయా ? అన్నది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories