బికినీతో గ్లామర్‌కి గేట్లు ఎత్తేసిన `జాను` బ్యూటీ.. ఇంతటి తెగింపు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

Published : Jul 27, 2023, 12:09 PM ISTUpdated : Jul 27, 2023, 12:10 PM IST

`జాను` సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది గౌరీ జీ కిషన్‌. ఆమె తమిళ వెర్షన్‌లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. క్యూట్‌ అందాలతో ఆకట్టుకున్న గౌరీ బికినీలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 

PREV
19
బికినీతో గ్లామర్‌కి గేట్లు ఎత్తేసిన `జాను` బ్యూటీ.. ఇంతటి తెగింపు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

`జాను` చైల్డ్ ఆర్టిస్ట్ గౌరీ జి కిషన్‌.. తాజాగా బికినీ ఫోటోలను పంచుకంది. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా తన ఈ నయా ఫోటోలను అభిమానులతో షేర్‌ చేస్తుంది. ఇందులో ఆమె బికినీ మైండ్ బ్లాక్‌ చేసేలా ఉంది. వెకేషన్‌లో భాగంగా గౌరి ఇలా హాట్‌ ట్రీట్ ఇచ్చింది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

29

ప్రస్తుతం మాల్డీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది గౌరీ కిషన్‌. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ, తాను రిలాక్స్ అవుతుంది. ఒంటిమీద దుస్తులు తీసేసి స్వేచ్ఛగాలులు పీల్చుతుంది. తనకు నచ్చినట్టు, తనకు ఇష్టం వచ్చినట్టుగా ఆమె ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. 
 

39

గౌరీ జి కిషన్‌.. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్‌ హిట్ ఫిల్మ్ `96` చిత్రంలో ఆమె టీనేజ్‌ అమ్మాయిలా నటించింది. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన విషయం తెలిసిందే. అక్కడ అది పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్‌ కాంబినేషన్‌లో రీమేక్‌ చేశారు. మాతృక దర్శకుడే రూపొందించారు. కానీ ఆడలేదు. 
 

49

తెలుగులో `జాను` పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌరీనే నటించడం విశేషం. అదే మ్యాజిక్ రిపీట్‌ చేసింది. కానీ ఓవరాల్‌గా ఈ సినిమా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఆ ఫీల్‌ మిస్ అయ్యింది. దీంతో నిర్మాతకి పెద్ద షాకిచ్చింది. 

59

తమిళంలో టీనేజ్‌ అమ్మాయిగా కనిపిస్తూ వచ్చింది గౌరీ జి కిషన్‌. విజయ్‌ తో `మాస్టర్‌` మూవీ, ధనుష్‌తో `కర్ణన్‌`, చిత్రాలు చేసింది. మలయాళంలోనూ మెరిసిందీ బొద్దుగుమ్మ. ఇటీవల హీరోయిన్‌గానూ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 

69

`శ్రీదేవి శోభన్‌ బాబు` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈసినిమా యావరేజ్‌గా మెప్పించింది. ఇందులో హీరోయిన్‌గా అలరించింది గౌరీ. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు, ఓ తమిళ సినిమా చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేవు. 

79

 దీంతో సొంతం ఇండస్ట్రీలోనే రాణించేందుకుప్రయత్నిస్తుంది. సినిమాలతోపాటు గతేడాది `పేపర్‌ రాకెట్‌` అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. మరోవైపు మ్యూజిక్‌ వీడియోస్‌తోనూ అలరిస్తుంది. 

89

సోషల్‌ మీడియాలో మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ బ్యూటీకి. దీంతో గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ అవుతుంది. బికినీలోనూ అందాల విందు చేసి షాకిస్తుంది. `జాను` చైల్డ్ ఆర్టిస్టు ఇలా కనిపించడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ అమ్మడిని హాట్ షోకి పిచ్చెక్కిపోతున్నారు.ప్రస్తుతం వెకేషన్‌కి సంబంధించిన బికినీ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

99

`జాను` సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది గౌరీ జీ కిషన్‌. ఆమె తమిళ వెర్షన్‌లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. క్యూట్‌ అందాలతో ఆకట్టుకున్న గౌరీ బికినీలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories