35 ఏళ్ల సమంత రెండో పెళ్ళికి సిద్దమవుతున్నారనేది తాజా వార్త. ఆధ్యాత్మికవేత్త సద్గురు బాబా దీని వెనకున్నారట. ఆయన సమంతను రెండో పెళ్ళికి ఒప్పించారని, ఒక అబ్బాయిని కూడా ఫిక్స్ చేశారనేది టాక్. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సమంత మనసు మార్చి ఆయన సిద్ధం చేశారట. గత రెండు రోజులుగా ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది.