Rashmika Mandanna : రష్మిక మందన్న బాయ్ ఫ్రెండ్ అంటూ.. ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఆ రోజుతో పక్కా క్లారిటీ!

Published : Mar 31, 2024, 05:16 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) బాయ్ ఫ్రెండ్ గురించి ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది.

PREV
16
Rashmika Mandanna : రష్మిక మందన్న బాయ్ ఫ్రెండ్ అంటూ.. ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఆ రోజుతో పక్కా క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం హీరోయిన్ గా ఇండియాలో ఏస్థాయికి ఎదిగిందో తెలిసిందే. రష్మికకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏ రేంజ్ లో ఉంటోందో మనకి తెలిసిందే. 

26

రష్మిక రేంజ్ కు తగ్గట్టుగానే ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ వస్తోంది. మంచి సక్సెస్ ను కూడా అందుకుంటోంది. ఈ క్రమంలో తన పర్సనల్  గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి.

36

కొన్నాళ్లుగా రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరు? విజయ్ దేవరకొండతోనే ఈమె ప్రేమలో మునిగితేలుతుందంటూ వార్తలు వచ్చాయి. దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పలుమార్లు ఇరువురు ఖండించారు.

46

ఇక తాజాగా మరోసారి రష్మిక మందన్న బాయ్ ఫ్రెండ్ గురించి తెలియనుంది అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. అతను ఎవరు? ఎప్పుడూ పరిచయం చేయబోతుందంటూ పుకార్లు వస్తున్నాయి.

56

అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రష్మిక పరిచయం చేయబోయేది రియల్ బాయ్ ఫ్రెండ్ కాదని తెలుస్తోంది. ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా అప్డేట్ అంట. ఈ మూవీ రష్మిక మందన్న బాయ్ ఫ్రెండ్ ఎవరనేది అసలు న్యూస్.

66

దీని కాస్తా పలువురు రష్మిక మందన్న రియల్ బాయ్ ఫ్రెండేనేమో అని అపోహపడుతున్నారు. ఇక ఇలా రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో రష్మికకు బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారని, ఆయన గురించిన అప్డేట్ ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రాబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories