మేకప్‌ లేకపోయినా ఇంత హాట్‌గానా?.. బ్రా అందాలను దగ్గరగా చూపిస్తూ ఇలియానా మైండ్‌ బ్లోయింగ్ పోజులు

Published : Jul 22, 2022, 08:20 PM IST

గోవా బ్యూటీ ఇలియానా బ్రా అందాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ మెస్మరైజ్‌ చేస్తుంది. నెటిజన్లకి అనేక యాంగిల్స్ లో అందాలను చూపించింది. కానీ ఎప్పుడూ ఏదో కొత్తదనం ఆమె సొంతం. తరగని హాట్‌నెస్‌ ఇలియానా సొంతం కావడం విశేషం.   

PREV
18
మేకప్‌ లేకపోయినా ఇంత హాట్‌గానా?.. బ్రా అందాలను దగ్గరగా చూపిస్తూ ఇలియానా మైండ్‌ బ్లోయింగ్ పోజులు

ఇలియానా(Ileana) బికినీ అందాలతో గత రెండేళ్లుగా కనువిందు చేస్తుంది. ఎప్పుడూ చూసినా ఆమె అందం పిచ్చెక్కించేలా ఉండటం విశేషం. అయితే మేకప్‌లేకపోయినా ఇలియానా అందం రెట్టింపవడం మరో విశేషం. తాజాగా ఇలియానా మేకప్‌ లేకుండా మరోసారి రెచ్చిపోయింది. వర్కౌట్స్ చేసిన అనంతరం ఆమె దిగిన సెల్ఫీ పిక్స్ వైరల్‌ అవుతుంది.
 

28

ఇలియానా(Ileana Without Makeup) ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టిన విషయం తెలిసిందే. నిత్యం యోగాగానీ, వర్కౌట్స్ గానీ, లేదంటే బీచ్‌లోనూ సూర్యరశ్మీ వేడిని కానీ ఆస్వాదిస్తూ కనిపిస్తుంది.ఆయా ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కట్టిపడేస్తుంది.లేటెస్ట్ గా బ్లాక్‌ బ్రాలో సెల్ఫీ పిక్‌ని షేర్‌ చేసింది ఇలియానా, ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ పిక్‌ని పంచుకోగా అది వైరల్‌ అవుతుంది.

38

ఇందులో తన హాట్‌ అందాలను క్లోజ్‌ గా చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది ఇల్లీ బేబీ. అంతేకాదు మేకప్‌ లేకపోయినా యమ హాట్‌గా ఉండటం విశేషం. ఆమె అందాలు రెట్టింపవడం మరో విశేషం. దీంతో ప్రస్తుతం ఇలియానా నయా అందాలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. Ileana Bikini Photos.

48

ఇలియానా సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిత్యం హాట్‌ ఫోటోలను, బికినీ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. లక్షలాది మంది ఫాలోవర్స్ తో దూసుకుపోతుందీ పోకిరి బ్యూటీ. 

58

కెరీర్‌ పరంగా ఓ ఊపు ఊపేసిన ఈ భామ సినీ లైఫ్‌ ఈ మధ్య ఒడిదుడుకులతో సాగుతుంది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఇలియినా హిందీలో సక్సెస్‌ కోసం ప్రయత్నించినా వర్కౌట్‌రాలేదు. స్టార్‌ ఇమేజ్‌ రాలేదు. కానీ తెలుగులో ఆఫర్లు తగ్గాక పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. 

68

అయితే ఇలియానా డేటింగ్‌లో పడి కెరీర్‌ని నిర్లక్ష్యంగా చేసిందనే రూమర్స్ ఉన్నాయి. దీనికితోపాడు ఆమె బాడీ షేమింగ్‌కి సంబంధించి అనేక విమర్శలను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె డిప్రెషన్‌ ని ఎదుర్కొంది. దాన్నుంచి నెమ్మదిగా బయటపడ్డ ఇలియానా ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. 
 

78

మరోవైపు ఇప్పటికే ఓసారి లవ్‌ బ్రేకప్‌ చేసుకున్న ఇలియానా ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డట్టు తెలుస్తుంది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో ప్రేమలో పడ్డట్టు తెలుస్తుంది. ఇటీవల వీరంతా వెకేషన్‌లో ఎంజాయ్‌ చేశారు. అందులో ఇలియానా, సెబాస్టియన్‌ చనువుగా కనిపించడంతో రూమర్స్ఊపందుకున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. 

88

`పోకిరి`తో ఓవర్‌నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఇమేజ్‌ని సొంతం చేసుకుని తెలుగులో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా ఇప్పుడు ప్రస్తుతం హిందీలో `అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ`తోపాటు మరో సినిమాలో నటిస్తుంది. తెలుగులో ఎంత ట్రై చేసినా ఇక్కడి మేకర్స్ పట్టించుకోకపోవడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories