sixthsense4ః అనసూయ ముందు షర్ట్ విప్పేసిన ఆది..మళ్లీ మొదలైన సోహైల్‌, అరియానా, హారికల గొడవ

Published : Jun 12, 2021, 02:22 PM IST

ఓంకార్‌ హోస్ట్ గా `సిక్త్స్ సెన్స్ ` నాల్గో సీజన్‌ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇందులో అనసూయ ముందే హైపర్‌ ఆది షర్ట్ విప్పేయడం, సోహైల్‌, అరియానా, హారిక లు కలిసి `బిగ్‌బాస్‌` గొడవని మళ్లీ తీసుకురావడం హైలైట్‌గా నిలిచింది.   

PREV
111
sixthsense4ః అనసూయ ముందు షర్ట్ విప్పేసిన ఆది..మళ్లీ మొదలైన సోహైల్‌, అరియానా, హారికల గొడవ
స్టార్‌మాలో ఓంకార్‌ హోస్ట్ గా `సిక్త్స్ సెన్స్` షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్‌తో మరో సీజన్‌ ప్రారంభించారు. ఈ రోజు(శనివారం) రాత్రి 9.గంటలకు ఈ షో ప్రారంభం కానుంది. చాలా గ్రాండియర్‌గా ఈ షో స్టార్ట్ కానుంది.

211
గత మూడు సీజన్లకి ఓంకార్‌ హోస్ట్ గా ఉన్నారు. ఇప్పుడూ నాల్గో సీజన్‌కి కూడా ఆయనే హోస్ట్. ఇంకా చెప్పాలంటే ఆయనే దీనికి కర్త, కర్మ, క్రియ అని తెలుస్తుంది.

311
ఇందులో యాంకర్‌ అనసూయ, హైపర్‌ ఆది, అలాగే బిగ్‌బాస్‌ 4 టాప్‌ అండ్‌ క్రేజీ కంటెస్టెంట్స్ అరియానా, సోహైల్‌, హారిక, మెహబూబ్‌ పాల్గొని సందడి చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

411
ఇందులో ఓంకార్‌ ఇచ్చిన టాస్క్ లో హైపర్‌ ఆది షర్ట్ ని మోడల్‌ వచ్చి విప్పేస్తుంది. అయితే అది సెక్సీ యాంకర్‌ అనసూయ ముందే ఇలా చేయడంతో ఈ భామ షాక్‌కి గురవుతుంది.

511
ఆది బాడీని చూసి అంతా షాక్‌ అవుతారు. ఈ సందర్భంగా `ఆదికేశవరెడ్డిలాగా వచ్చాను. నన్ను అర్జున్ రెడ్డిని చేశారు` అని ఆది చెప్పిన డైలాగ్‌ నవ్వులు పూయిస్తుంది.

611
అనంతరం టాస్క్ లో ఆది ఎక్స్ పెక్ట్ చేసే సన్నివేశం ఉత్కంఠకి గురి చేస్తుంది. ఈ సీన్‌లో ఓంకార్‌, ఆదిల మధ్య సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

711
మరోవైపు చికెన్‌ చికెన్‌.. మటన్‌ మటన్‌ అంటూ మరోసారి దుమ్ములేపారు బిగ్‌బాస్‌ ఫ్రెండ్స్ సోహైల్‌, మెహబూబ్‌.

811
అంతేకాదు వీరితోపాటు అరియానా, హారికలు కూడా షోలో పాల్గొన్నారు.

911
సోహైల్‌, ఆరియానా సాంగ్‌కి డాన్స్ చేయడం, అరియానాని ఎత్తుకుని మరీ సోహైల్‌ చుట్టూ తిప్పడం మరింతగా రక్తికట్టించింది.

1011
దీంతోపాటు హారికతో రొమాంటిక్‌ సాంగ్‌లో రెచ్చిపోయాడు మెహబూబ్‌. ఆమెని చుట్టూ తిప్పడమే కాదు, ఎత్తుకుని మరీ డాన్స్ చేశాడు. ఈ సాంగ్‌ సన్నివేశాలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

1111
వీరితోనూ టాస్క్ ఆడించాడు ఓంకార్‌. ఇందులో మరోసారి బిగ్‌బాస్‌ని తలపించింది. అరియానా, హారికలు ఊహించే సీన్‌లో సోహైల్‌ మరోసారి రెచ్చిపోయాడు. వద్దు వద్దు అని చెబుతున్నా అంటూ గట్టిగా అరవడం హైలైట్‌గా నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories