థైస్‌ అందాలతో రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ.. ఈ జనరేషన్‌లోనే హాటెస్ట్ హీరోయిన్‌ అంటూ నెటిజన్లు పోస్ట్ లు..

Published : Oct 01, 2022, 06:22 PM ISTUpdated : Oct 01, 2022, 08:54 PM IST

సౌత్‌లో బోల్డ్ బ్యూటీగా నిలుస్తుంది మాళవిక మోహనన్‌. గ్లామర్‌ షో విషయంలో ఎప్పుడో గేట్లు ఎత్తేసిన ఈ హాట్‌ బ్యూటీ సృష్టిస్తున్న అందాల దుమారం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది.   

PREV
18
థైస్‌ అందాలతో రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ.. ఈ జనరేషన్‌లోనే హాటెస్ట్ హీరోయిన్‌ అంటూ నెటిజన్లు పోస్ట్ లు..

మాళవిక మోహనన్‌(Malavika Mohanan) మలయాళం నుంచి వచ్చి సౌత్‌లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు గానీ, ఈ బ్యూటీ అందాల ఆరబోతలో మాత్రం ఎలాంటి రిస్టిక్షన్స్ పెట్టుకోలేదు. నెట్టింట దుమారం రేపుతుంది. 
 

28

అందాల విందుతో కనువిందు చేసే ఈ భామ తాజాగా నెటిజన్లకి కావాల్సిన విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. పర్పుల్‌ కలర్‌ ట్రెండీ డ్రెస్‌లో కనువిందు చేసిందీ బ్యూటీ. నెటిజన్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. థైస్‌ అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

38

మరోవైపు టాప్‌ లెస్‌ పోజులతోనూ కనువిందు చేస్తుంది. జాకెట్‌ విప్పేసి బ్రా అందాలను బ్యాక్‌ నుంచి చూపిస్తూ రెచ్చిపోయింది. కసిగా కవ్విస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. దీంతో నెటిజన్లు ఈఫోటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 

48

లైఫ్‌ స్టయిల్‌ ఇండియా అనే ఓ వెబ్‌ సైట్‌ కోసం మాళవిక ఇలా గ్లామర్‌ పోజులిచ్చింది. ఈ సైట్ కి ఆమె ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం విశేషం. ఇందులో ఆమె బ్యాక్‌ ప్యాకింగ్‌ ట్రిప్‌ని ప్రతి ఒక్కరు చేయాలని, స్టూడెంట్‌ టైమ్‌లోనే అలాంటి ట్రిప్స్ వేయాలని తెలిపింది. అదే సమయంలో ఫోన్‌ని తక్కువగా ఉపయోగించి సరికొత్త అనుభూతులను ఎంజాయ్‌ చేయాలని తెలిపింది. 
 

58

ఇదిలా ఉంటే ఈ అమ్మడి ఫోటో షూట్లపై నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఈ జనరేషన్‌లోనే అత్యంత హాటెస్ట్ హీరోయిన్‌ అని, బోల్డ్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలతో మాళవిక అందాలను పోల్చుతున్నారు. ఈ బ్యూటీ గ్లామర్‌ షో చేస్తే ఇంటర్నెట్‌ ఫైర్‌ అయిపోవాల్సిందే అని అంటున్నారు. 

68

మాళవిక మోహనన్‌ గ్లామర్‌ పరంగా సోషల్‌ మీడియాలో ఫుల్‌యాక్టివ్ గా ఉంటుంది. కానీ సినిమాల పరంగా ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్‌ సాగడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తుంది. సరైన బ్రేక్‌ రాకపోవడంతో ఈ బ్యూటీకి రావాల్సిన పేరు, ఎలివేషన్‌ రాలేదు. దీంతో బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తుంది. 
 

78

ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ప్రభాస్‌తో మారుతి సినిమాలో నటించబోతుందని సమాచారం. ముగ్గురు హీరోయిన్లకి స్కోప్‌ ఉందని, ఓ హీరోయిన్‌గా మాళవిక పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే మాళవిక తెలుగులోకి బెస్ట్ లాంచింగ్‌ అవుతుందని చెప్పొచ్చు. 
 

88

మాళవిక మోహనన్‌ విజయ్‌ తో `మాస్టర్‌`, ధనుష్‌తో `మారన్‌` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేకపోయాయి. దీంతో ఛాన్స్ లు రావడం లేదు. ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తుంది మాళవిక. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories