కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్న శ్రీముఖి.. ఇట్స్ ఫ్యామిలీ టైమ్‌..

Published : Dec 03, 2020, 01:50 PM ISTUpdated : Dec 03, 2020, 06:19 PM IST

శ్రీముఖి కొత్త ప్రయాణం ప్రారంభించింది. `ఫ్యామిలీతో కొత్త ప్రారంభం` అని అంటోంది. మరి శ్రీముఖి కొత్తగా ఏం చేయబోతుంది. కొత్తగా ఏం ప్రారంభించబోతుంది. హాట్‌ హాట్‌, క్యూట్‌ క్యూట్‌గా మెస్మరైజ్‌ చేసే శ్రీముఖి తాజాగా పంచుకున్న ఫోటోలు అలరిస్తున్నాయి. ఇట్స్ ఫ్యామిలీ టైమ్‌ అంటున్నాయి. 

PREV
113
కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్న శ్రీముఖి.. ఇట్స్ ఫ్యామిలీ టైమ్‌..
తెలుగు టెలివిజన్‌ షోస్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకుంది శ్రీముఖి. తాజాగా కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది.

213
కొత్త ప్రయాణం అంటే పెళ్ళి చేసుకోబోతుందని కాదు. కొత్త ఇంట్లోకి వెళ్లుంది. కొత్త ఇళ్లుకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

313
ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది శ్రీముఖ. అమ్మా నాన్న, సోదరుడుతో శ్రీముఖి సాంప్రదాయ డ్రెస్‌లో కనిపించి ఆకట్టుకుంటుంది.

413
మొత్తానికి టీవీ షోస్‌తో బాగానే సంపాదిస్తున్న శ్రీముఖి.. కొత్త ఇల్లుని, తమ కళల ఇంటిని నిర్మించుకుని తన డ్రీమ్స్ ని ఫుల్‌ఫిల్‌ చేసుకోబోతుంది.

513
యాంకర్‌గా టీవీ షోస్‌తో ఫుల్‌ బిజీగా ఉంటున్న శ్రీముఖి ప్రస్తుతం `బొమ్మ అదిరింది`, `వుమానియా` వంటి షోస్‌లతో మెస్మరైజ్‌ చేస్తుంది.

613
ఎక్కువగా సాంప్రదాయబద్దమైన దుస్తుల్లో కనిపించే శ్రీముఖి.. అప్పుడప్పుడు పొట్టి డ్రెస్సుల్లో ట్రెండీగా దర్శనమిస్తూ అభిమానులను ఊపేస్తుంది.

713
ఇటీవల ఒప్పొగ్గే ఎద అందాలతో ఫోటో షూట్‌ చేసి కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేసింది శ్రీముఖి.

813
ఇప్పుడు కొత్త ప్రారంభాన్ని మొదలు పెట్టింది. కొత్త ఇంటికి సంబంధించి పాలు పొంగించే కార్యక్రమాలు ఈరోజు(గురువారం) నిర్వహించారు.

913
ప్రస్తుతం ఈ ఫోటోలు ఆకట్టకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటోలు ఆకట్టకుంటున్నాయి.
1013
దీంతోపాటు తన ఫ్యామిలీతో, అమ్మా నాన్న, బ్రదర్‌తో కలిసి ఇటీవల దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

1113
నల్లని చీరలో.. సెక్సీగా కనిపిస్తున్న శ్రీముఖి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

1213

1313

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories